Search This Blog

Monday 19 January 2015

Janaki kalaganaledu Song Lyrics From Rajakumar (జానకి కలగనలేదు)

పాట:  జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
చిత్రం :  రాజ్ కుమార్ (1983)

సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

ఆమె : జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు 
అతడు : రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
ఆమె : ఆనాడు ఎవరూ అనుకోనిది ఇనాడు మనకు నిజమైనది
అతడు : ఆ రామాయణం... మన జీవన పారాయణం
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు

చరణం 1:

అతడు : చెలిమనసే శివధనస్సు అయినది తొలిచూపుల వశమైనది
వలపు స్వయంవరమైనపుడు గెలువనిది ఏది
ఆమె : ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని చిరయశమైనది
శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్ని నావి
అతడు : తొలి చుక్కవు నీవే.. చుక్కాణివి నీవే
ఆమె : తుదిదాకా నీవే.. మరు జన్మకు నీవే
అతడు : ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
 
ఆమె : జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు 
అతడు : రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
చరణం 2 :

ఆమె : సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం
ప్రతిపొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం
అతడు : సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం
ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం
ఆమె : గతమంటే నీవే కథకానిది నీవే
అతడు : కలలన్ని నావే కలకాలం నీవే
ఆమె : ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ   
అతడు :  రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
ఆమె :  జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడుఅతడు : ఆనాడు ఎవరూ అనుకోనిది ఇనాడు మనకు నిజమైనదిఆమె : ఆ రామాయణం... మన జీవన పారాయణం...
ఆమె/అతడు : లలలలల లలల... లలలలల లలల... లలలలల లలల

11 comments:

  1. Lyrics acharya AAtreya not veturi,pl correct it

    ReplyDelete
  2. సంగీతం : ఇళయరాజా

  3. excellent songs never before ever after

    ReplyDelete
  4. ఇలాంటి పాటలు విన్న మనం అదృష్టవంతులం

    ReplyDelete
  5. మంచి పాటలు మళ్లీ ఇవి రావు

    ReplyDelete
  6. Lyricist Acharya Athreya garu not Veturi sundaramurthy garu

    ReplyDelete