Search This Blog

Monday 26 January 2015

Satyam Palike Harichandrulam

మూవి : ఖడ్గం
యాక్టర్స్: రవితేజ, బ్రహ్మాజీ, సంఘవి
మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్
లిరిక్స్ : శక్తి 


...
తికమక పెట్టే అమాయకత్వం ..
చక చక లాడే వేగం ..
ఇలాగ ఉంటాం అలాగ ఉంటాం ..
ఆకతాయిలం మేము ..
హే .. చెప్పేదేదో అర్థమయ్యేటట్టు చెప్పరా ..
సరే ఇస్త్రైట్ గానే చెప్తా ఇనుకో ..

సత్యం పలికే హరిశ్చంద్రులం..
అవసరానికో అబద్ధం ..!!2!!
.
నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చస్తాం ..
నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం
నమ్మడమేరా కష్టం ..
ముక్కు సూటిగా ఉన్నది చెప్తాం
నచ్చకుంటే నీ ఖర్మం ..
అరే ఏ కష్టమొచ్చినా కన్నీళ్లోచ్చినా ..
చెదరని నవ్వుల ఇంద్ర -ధనస్సులం ..
మేమే ఇండియన్స్ !!2!!
మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్
మేమే ఇండియన్స్ !!2!!
మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్
100 (వంద ) నోట్ జేబులో ఉంటే నవాబు నైజాం ..
పర్సు ఖాళి అయ్యిందంటే ఫకీరు తత్వం ..
కళ్ళు లేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం ..
పడుచు పోరి ఎదురుగ వస్తే పళ్ళికిలిస్తాం ..
ప్రేమా కావాలంటాం పైసా కావాలంటాం ..
ఏవో కలలే కంటాం తిక్క తిక్క గా ఉంటాం ..
ఏడేళ్ళైనా టీవీ సీరియల్ ఏడుస్తూనే చూస్తాం
తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సులు చేస్తాం ..
కోర్ట్ తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడికి వోటేస్తాం ..
అందరు దొంగల్లో అసలు దొంగాకే సీట్ అప్పచేప్పేస్తాం ..
రూలు ఉంది రాంగు ఉంది !!2!!
తప్పుకు తిరిగే లౌక్యం ఉంది ..
మేమే ఇండియన్స్ !!2!!
మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ !!సత్యం!!
దుం చినకు దుం ..చినకు దుం ..
దుం చినకు దుం ..చినకు దుం ..
వందేమాతరం !!2!!.
వందేమాతరం .. వందేమాతరం ..
వందేమాతరం .. వందేమాతరం ..
వందేమాతరం .. వందేమాతరం ..
వందే ..... మాతరం .
వందే ...... మాతరం !!2!!
కలలు కన్నీళ్ళెన్నో మనకళ్ళల్లొ ..
ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లొ ..
శత్రువు కే ఎదురు నిలిచినా రక్తం మనదీ ..
ద్వేషాన్నే ప్రేమగా మార్చిన దేశం మనదీ ..
ఈశ్వర్ అల్లా ఏసు ..ఒకడె కదరా బాసు ..
దేవుడుకెందుకు జెండా .. కావాలా పార్టీ అండా
మాతృభూమిలో మంటలు రేపే మాయదారి కనికట్టు ..
అన్నదమ్ములకు చిచ్చు పెట్టిన లుచ్చాగాళ్ళు పని పట్టు ..
భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి జై కొట్టు ..
కుట్రలు చేసే శత్రు మూకలా తోలు తీసి ఆరబెట్టు ..
దమ్మే ఉంది హ హ .. ధైర్యం ఉంది . హ .. హ ..
దమ్మే ఉంది .. ధైర్యం ఉంది ..
తల వంచని తల పొగరే ఉంది ..
మేమే ఇండియన్స్ !!2!!
మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ !!సత్యం!!

No comments:

Post a Comment